దారుణం.. శబ్దం చేస్తున్నాయని కుక్కపిల్లలపై పెట్రోల్ పోసి సజీవ దహనం చేశారు
మీరట్‌లోని కంకేర్‌ఖేడా ప్రాంతంలో పోలీసులు ఇద్దరు మహిళలు కుక్కపిల్లలపై తమ పైశాచికత్వాన్ని చూపించారు.
By Kalasani Durgapraveen Published on 9 Nov 2024 10:15 AM IST
ప్రజలారా సహకరించండి.. తెలంగాణ బీసీ కమీషన్ రిక్వెస్ట్
రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర గృహ సర్వేను శాంతియుతంగా, సమర్ధవంతంగా నిర్వహించేలా సహకరించాలని తెలంగాణ వెనుకబడిన తరగతుల కమిషన్ ప్రజలకు విజ్ఞప్తి చేసింది.
By Kalasani Durgapraveen Published on 9 Nov 2024 9:45 AM IST
పదో తరగతి విద్యార్థులకు కీలక సూచన
తెలంగాణ రాష్ట్రంలో 2025 మార్చిలో జరుగనున్న పదవ తరగతి వార్షిక పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారయ్యాయి.
By Kalasani Durgapraveen Published on 9 Nov 2024 9:15 AM IST
మామ ఇంటికి వెళుతున్న 15 ఏళ్ల బాలిక.. లిఫ్ట్ ఇచ్చి గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు
గుజరాత్‌లోని బనస్కాంత జిల్లాలో 15 ఏళ్ల బాలికపై ఆరుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
By Kalasani Durgapraveen Published on 9 Nov 2024 8:45 AM IST
తను 10 ఏళ్లలో చూసిన కష్టాల ఫలాలను ఇప్పుడు అనుభవిస్తున్నాడు
డర్బన్ వేదికగా జరిగిన తొలి టీ20లో భారత జట్టు 61 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది.
By Kalasani Durgapraveen Published on 9 Nov 2024 8:09 AM IST
జగన్ హయాంలో అవినీతిపై విచారణ చేపడుతాం
జగన్ సీఎం గా ఉన్న సమయంలో ఇరిగేషన్ శాఖలో జరిగిన అవినీతిపై విచారణ చేపడుతామని మంత్రి నారాయణ అన్నారు.
By Kalasani Durgapraveen Published on 9 Nov 2024 7:53 AM IST
వాట్సాప్ ద్వారా 100 సేవలు అందించనున్న ఏపీ ప్రభుత్వం
రాష్ట్ర ప్రభుత్వానికి రియల్ టైమ్ గవర్నెన్స్ అనేది ఒక ప్రధాన డాటా వనరుగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు.
By Kalasani Durgapraveen Published on 9 Nov 2024 7:36 AM IST
Viral Video : ఆ షాట్ అచ్చం 'యువరాజ్ సింగ్'లానే ఆడాడు..!
పాకిస్థాన్ ఓపెనర్ సామ్ అయ్యూబ్ శుక్రవారం ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో ఫ్లిక్ షాట్ ద్వారా సిక్సర్ కొట్టి భారత మాజీ ఆల్ రౌండర్...
By Kalasani Durgapraveen Published on 9 Nov 2024 7:15 AM IST
సిక్సర్లతో సంజూ శాంసన్ విధ్యంసం.. చేతులెత్తేసిన సౌతాఫ్రికా
సంజూ శాంసన్ విధ్యంసకర సెంచరీ తర్వాత భారత స్పిన్నర్ల అద్భుతమైన ఆటతీరుతో తొలి టీ20లో భారత జట్టు విజయం సాధించింది.
By Kalasani Durgapraveen Published on 9 Nov 2024 6:59 AM IST
మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి జ్యోతి కన్నుమూత.. విషాదంలో కాంగ్రెస్ శ్రేణులు
కాంగ్రెస్ పార్టీలో విషాదం నెలకొంది. మెట్‌పల్లి దివంగత మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి రాములు సతీమణి, మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు...
By Kalasani Durgapraveen Published on 9 Nov 2024 6:48 AM IST
విద్యార్థి మృతిపై మంత్రి సవిత దిగ్భ్రాంతి
చెరువులో ఈతకు వెళ్లి ఊపిరాడక బాపట్ల జిల్లా దుద్దుకూరు బీసీ బాలుర వసతి గృహం ఎనిమిదో తరగతి విద్యార్థి వరుణ్ తేజ్ దుర్మరణపాలయ్యాడు
By Kalasani Durgapraveen Published on 8 Nov 2024 8:17 PM IST
డ్రాగ్-రేసింగ్ వీడియోలతో పాపులర్ అయ్యాడు.. కారు ప్రమాదంలోనే ప్రాణాలు కోల్పోయాడు
డ్రాగ్-రేసింగ్ వీడియోలతో పాపులర్ అయిన 25 ఏళ్ల ఇన్‌ఫ్లుయెన్సర్, యూట్యూబర్ కారు ప్రమాదంలోనే ప్రాణాలు కోల్పోయాడు
By Kalasani Durgapraveen Published on 8 Nov 2024 7:01 PM IST