Kalasani Durgapraveen

నేను కాలసాని దుర్గా ప్రవీణ్. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ, సూర్య, ఆంధ్రప్రభ, జ్యోతి, తెలుగు ప్రభ పత్రికలలో రిపోర్టర్ గా.. శోధన వెబ్‌సైట్‌లో సబ్ఎడిటర్ గా పని చేశాను. 2008లో జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను.

    Kalasani Durgapraveen

    మూడోసారి ఛాంపియన్‌గా నిలిచిన‌ డెక్కన్ గ్లాడియేటర్స్..!
    మూడోసారి ఛాంపియన్‌గా నిలిచిన‌ డెక్కన్ గ్లాడియేటర్స్..!

    అబుదాబి టీ10 లీగ్ ఫైనల్ మ్యాచ్‌లో డెక్కన్ గ్లాడియేటర్స్ ఎనిమిది వికెట్ల తేడాతో మోరిస్‌విల్లే సాంప్ ఆర్మీని ఓడించింది.

    By Kalasani Durgapraveen  Published on 3 Dec 2024 11:37 AM IST


    న్యుమోనియా రోగుల‌కు ప్రాణదాత.. నాఫిత్రోమైసిన్
    న్యుమోనియా రోగుల‌కు ప్రాణదాత.. 'నాఫిత్రోమైసిన్'

    ప్రాణాంతక బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల నుండి రోగులను రక్షించడానికి దివ్యౌషధం కనుగొనబడింది.

    By Kalasani Durgapraveen  Published on 3 Dec 2024 11:34 AM IST


    Hyderabad : హత్య కేసు నిందితుడికి జీవిత ఖైదు విధించిన కోర్టు
    Hyderabad : హత్య కేసు నిందితుడికి జీవిత ఖైదు విధించిన కోర్టు

    పహాడీషరీఫ్‌లో జరిగిన హత్యకేసుతో ప్రమేయం ఉన్న వ్యక్తికి డిసెంబర్ 2వ తేదీ సోమవారం హైదరాబాద్‌లోని స్థానిక కోర్టు జీవిత ఖైదు విధించింది.

    By Kalasani Durgapraveen  Published on 3 Dec 2024 11:04 AM IST


    వేదిక‌పై పంది కడుపు చీల్చి మాంసాన్ని తిన్న యాక్ట‌ర్.. అరెస్ట్ చేసిన పోలీసులు
    వేదిక‌పై పంది కడుపు చీల్చి మాంసాన్ని తిన్న యాక్ట‌ర్.. అరెస్ట్ చేసిన పోలీసులు

    రామాయణంలో రాక్షస పాత్ర పోషిస్తున్న 45 ఏళ్ల థియేటర్ యాక్టర్‌ని ఒడిశాలోని గంజాం జిల్లాలో అరెస్టు చేశారు.

    By Kalasani Durgapraveen  Published on 3 Dec 2024 10:52 AM IST


    IMD Rain Alert : డిసెంబర్ 6 వరకు వర్షాలు
    IMD Rain Alert : డిసెంబర్ 6 వరకు వర్షాలు

    డిసెంబర్ 6 వరకు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) హైదరాబాద్ అంచనా వేసింది.

    By Kalasani Durgapraveen  Published on 3 Dec 2024 10:36 AM IST


    మంత్రుల జాబితాను ఎందుకు ఇవ్వడం లేదు.? కారణం చెప్పిన కాంగ్రెస్..!
    మంత్రుల జాబితాను ఎందుకు ఇవ్వడం లేదు.? కారణం చెప్పిన కాంగ్రెస్..!

    జార్ఖండ్‌లో ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌చార్జి గులాం అహ్మద్ మీర్ చురుకుగా ఉన్నారు.

    By Kalasani Durgapraveen  Published on 3 Dec 2024 10:32 AM IST


    సంచ‌ల‌న నిర్ణ‌యం.. బంగ్లాదేశీయులకు హోటళ్లలో ప్రవేశం బంద్‌
    సంచ‌ల‌న నిర్ణ‌యం.. బంగ్లాదేశీయులకు హోటళ్లలో ప్రవేశం బంద్‌

    బంగ్లాదేశ్‌లో హిందువుల పరిస్థితి నానాటికీ దిగజారుతోంది. ఇక్కడ మహ్మద్ యూనస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఛాందసవాద సంస్థల నైతికత మరింత పెరిగింది.

    By Kalasani Durgapraveen  Published on 3 Dec 2024 10:10 AM IST


    బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారా..?
    బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారా..?

    రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతుందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. బీజేపీ ఉనికిని కాపాడుకోవడానికి మా ప్రభుత్వం పై చార్జ్ షీట్...

    By Kalasani Durgapraveen  Published on 2 Dec 2024 2:39 PM IST


    టీకాలతో హెచ్ఐవీ కి చెక్
    టీకాలతో హెచ్ఐవీ కి చెక్

    లెనాకావిర్ అనే కొత్త యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్తో సంవత్సరానికి రెండుసార్లు టీకాలు వేయడం ద్వారా హెచ్ఐవీ ఇన్ఫెక్షన్ను నివారించవచ్చని తేలింది.

    By Kalasani Durgapraveen  Published on 2 Dec 2024 12:29 PM IST


    భారత్ కు వెళ్లి.. వారి సొంతగడ్డపైనే ఓడించాలి: షోయబ్ అక్తర్
    భారత్ కు వెళ్లి.. వారి సొంతగడ్డపైనే ఓడించాలి: షోయబ్ అక్తర్

    పాకిస్థాన్ వేదికగా 2025 లో జరిగే Champions Trophy పై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది.

    By Kalasani Durgapraveen  Published on 2 Dec 2024 12:17 PM IST


    దర్శకుడిగా విజయ్ కొడుకు.. హీరో ఎవరంటే.?
    దర్శకుడిగా విజయ్ కొడుకు.. హీరో ఎవరంటే.?

    నటుడు-రాజకీయవేత్త తలపతి విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు.

    By Kalasani Durgapraveen  Published on 30 Nov 2024 12:30 PM IST


    భారీ వర్షాలు.. సిద్ధార్థ్ సినిమా వాయిదా
    భారీ వర్షాలు.. సిద్ధార్థ్ సినిమా వాయిదా

    తమిళనాడులో తుఫాను హెచ్చరికల కారణంగా తన కొత్త చిత్రం 'మిస్ యు' వాయిదా పడిందని నటుడు సిద్ధార్థ్ ప్రకటించారు.

    By Kalasani Durgapraveen  Published on 30 Nov 2024 11:55 AM IST


    Share it