సుభాష్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.

    సుభాష్

    తెలంగాణలో కొత్తగా 1,456 పాజిటివ్‌ కేసులు
    తెలంగాణలో కొత్తగా 1,456 పాజిటివ్‌ కేసులు

    తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,456 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఐదుగురు మృతి చెందారు. రాష్ట్రం వ్యాప్తంగా...

    By సుభాష్  Published on 22 Oct 2020 9:11 AM IST


    నాయిని నర్సింహారెడ్డి కన్నుమూత
    నాయిని నర్సింహారెడ్డి కన్నుమూత

    తెలంగాణ రాష్ట్ర మాజీ హోం శాఖ మంత్రి, కార్మిక శాఖ నేత నాయిని నర్సింహారెడ్డి (80) బుధవారం అర్ధరాత్రి కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స...

    By సుభాష్  Published on 22 Oct 2020 8:20 AM IST


    కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. దసరా పండగ బోనస్‌ ప్రకటించిన సర్కార్‌
    కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. దసరా పండగ బోనస్‌ ప్రకటించిన సర్కార్‌

    కేంద్ర తమ ఉద్యోగులకు పండగ వేళ తీపి కబురు అందించింది. 2019-20 బోనస్‌ను ప్రకటించింది. ఈ ఏడాది బోనస్‌ వస్తుందో లేదోనన్న సందిగ్దంలో ఉన్న ఉద్యోగులకు...

    By సుభాష్  Published on 21 Oct 2020 7:20 PM IST


    రాత్రి 10 గంటల వరకు షాపులు తెరుచుకోవచ్చు
    రాత్రి 10 గంటల వరకు షాపులు తెరుచుకోవచ్చు

    తమిళనాడులో షాపింగ్‌ మాల్స్‌, దుకాణాలు, రెస్టారెంట్లు ఇతర వ్యాపార సముదాయాలు రాత్రి పది గంటల వరకు తెరిచే ఉంటాయి. రాత్రి పది గంటల వరకు వ్యాపారం...

    By సుభాష్  Published on 21 Oct 2020 6:31 PM IST


    హైదరాబాద్‌లో వారం రోజుల్లో 700 మి.మీ వర్షపాతం
    హైదరాబాద్‌లో వారం రోజుల్లో 700 మి.మీ వర్షపాతం

    హైదరాబాద్‌ నగరంలో వారం రోజుల్లో 700 మి.మీ వర్షపాతం నమోదైనట్లు తెలంగాణ నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్‌ వెల్లడించారు. నగరంలో సగటున 800...

    By సుభాష్  Published on 21 Oct 2020 4:44 PM IST


    రేపు హైదరాబాద్‌కు కేంద్ర బృందం..ఎందుకంటే
    రేపు హైదరాబాద్‌కు కేంద్ర బృందం..ఎందుకంటే

    హైదరాబాద్‌ వరద నష్టాన్ని అంచనా వేసేందుకు గురువారం సాయంత్రం నగరానికి కేంద్ర బృందం రానుంది. రెండు రోజుల పాటు హైదరాబాద్‌తోపాటు ఇతర వరద ప్రభావిత...

    By సుభాష్  Published on 21 Oct 2020 3:50 PM IST


    రానా అరణ్య మూవీ విడుదల తేదీ ఖరారు
    రానా 'అరణ్య' మూవీ విడుదల తేదీ ఖరారు

    రానా తన అభిమానులకు గుడ్‌న్యూస్‌ చెప్పారు. తాను నటించిన హాథీ మేరీ సాధీ (తెలుగులో అరణ్య, తమిళ్‌లో కాదన్‌)కు విడుదల తేదీని ప్రకటించారు. సంక్రాంతికి ఈ...

    By సుభాష్  Published on 21 Oct 2020 3:35 PM IST


    ఏపీ సర్కార్ మరో కీలక ఉత్తర్వులు.. 13 మండలాల విలీనం
    ఏపీ సర్కార్ మరో కీలక ఉత్తర్వులు.. 13 మండలాల విలీనం

    ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ పరిధిలోకి మరో 13 మండలాలను కలుపుతూ ఉత్తర్వులు జారీ చేసింది. నగరి మున్సిపాలిటీతో...

    By సుభాష్  Published on 21 Oct 2020 3:28 PM IST


    అమెజాన్‌ కీలక నిర్ణయం.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌
    అమెజాన్‌ కీలక నిర్ణయం.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌

    ఈ-కామర్స్‌ సంస్థ అయిన అమెజాన్‌ తన ఉద్యోగులకు తీపి కబురు చెప్పింది. కోవిడ్‌, లాక్‌డౌన్‌ నిబంధనలతో టెక్‌ సంస్థలు, కార్పొరేట్‌ దిగ్గజాలు, సామాన్య సంస్థల...

    By సుభాష్  Published on 21 Oct 2020 2:18 PM IST


    ఎఫ్‌2 సినిమాకు జాతీయ అవార్డు
    ఎఫ్‌2 సినిమాకు జాతీయ అవార్డు

    వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌లు హీరోలుగా అనిల్‌ రావిపూడి డైరెక్షన్‌లో ఎఫ్‌ 2 మూవీ మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు జాతీయ స్థాయి అవార్డు...

    By సుభాష్  Published on 21 Oct 2020 12:53 PM IST


    ప్రభాస్‌ అభిమానులకు సర్‌ఫ్రైజ్‌.. ఫస్ట్‌ లుక్‌ అదిరింది
    ప్రభాస్‌ అభిమానులకు సర్‌ఫ్రైజ్‌.. ఫస్ట్‌ లుక్‌ అదిరింది

    ప్రభాస్‌ అభిమానులకు పండగే. రాధే శ్యామ్‌ టీమ్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. మరో రెండు రోజుల్లో ప్రభాస్‌ పుట్టిన రోజు ఉండగా, అతనికి అడ్వాన్స్‌ బర్త్‌డే విషెస్‌...

    By సుభాష్  Published on 21 Oct 2020 12:20 PM IST


    కంగనా రనౌత్‌కు అత్యాచార బెదిరింపులు
    కంగనా రనౌత్‌కు అత్యాచార బెదిరింపులు

    బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌కు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. తాజాగా ఆమెకు అత్యాచార బెదిరింపులు వచ్చాయి. ప్రస్తుతం కంగనా తన సోదరుడి పెళ్లి...

    By సుభాష్  Published on 21 Oct 2020 11:35 AM IST


    Share it