లాక్‌డౌన్ వల్ల ఏం నేర్చుకున్నాం..!
కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తోంది. చైనాలో పుట్టిన ఈ వైరస్ దాదాపు 200లకుపైగా దేశాలకు విస్తరించింది. కరోనా మరణాలు, కరోనా పాజిటివ్ కేసుల...
By సుభాష్ Published on 3 Jun 2020 12:38 PM IST
కరోనా పరీక్షల్లో ఏపీ మరో రికార్డు
కరోనా పరీక్షల్లో ఏపీ మరో రికార్డు సాధించింది. కరోనా పరీక్షల నిర్వహణలో భాగగా రోజుకు 12వేల మందికి పైగా పరీక్షలు చేస్తూ దేశంలోనే తొలి స్థానంలో నిలిచింది....
By సుభాష్ Published on 3 Jun 2020 11:26 AM IST
రివర్స్ షాకింగ్: డాక్టర్ సుధాకర్‌పై సీబీఐ కేసు నమోదు
విశాఖలోని నర్సీపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యునిగా పని చేస్తున్న డాక్టర్ సుధాకర్ వివాదం ఏపీ రాజకీయాల్లో తీవ్ర సంచలనం రేపుతోంది. ఈ కేసు రోజుకో మలుపు...
By సుభాష్ Published on 3 Jun 2020 11:04 AM IST
ఎక్సైజ్ అధికారులపై గ్రామస్తుల దాడి
ఎక్సైజ్ అధికారులపై గ్రామస్తులు దాడి చేసిన సంఘటన గుంటూరు జిల్లా మాచర్ల మండలం హస్నాబాద్ తండాలో చోటుచేసుకుంది. విజయపురిసౌత్ ఎస్ ఐ పాల్ రవీందర్ కథనం...
By సుభాష్ Published on 3 Jun 2020 9:50 AM IST
ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. ఘటన స్థలానికి 20 ఫైరింజన్లు
ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వాల్మికీ బస్తీలో బుధవారం ఉదయం ఆకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. చిన్నచిన్నగా మొదలైన మంటలు ఒక్కసారిగా దట్టమైన...
By సుభాష్ Published on 3 Jun 2020 8:53 AM IST
సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నమ్రత సైక్లింగ్ వీడియో
టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్సి మహేష్ బాబు భార్య నమ్రత.. తన ఇద్దరు పిల్లలతో విదేశాల్లో సైక్లింగ్ చేస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్...
By సుభాష్ Published on 3 Jun 2020 8:10 AM IST
నేడు ప్రపంచ సైకిల్ దినోత్సవం: సైకిల్ ఒక మిరాకిల్..
సైకిల్.. మానవ జీవితంలో మమేకమైన ముఖ్యమైన వాహనం. ఈ రెండు చక్రాల బండి ప్రయాణానికి, వ్యాయమానికి, ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుందనే చెప్పాలి. ఒక విధంగా...
By సుభాష్ Published on 3 Jun 2020 7:40 AM IST
న్యూస్‌మీటర్ టాప్ 10 న్యూస్
నరేంద్ర మోదీపై నమ్మకం ఉంచిన 65శాతం మంది.. నంబర్ వన్ సీఎం ఎవరంటే..?భారత ప్రధాని నరేంద్ర మోదీ పై 65శాతం భారత ప్రజలు నమ్మకాన్ని ఉంచారు. ఇక ఒడిశా...
By సుభాష్ Published on 2 Jun 2020 9:25 PM IST
పాక్ బోర్డర్‌లో భారత ఆర్మీ ఆపరేషన్.. పుల్వామా జిల్లాలో ఎన్‌కౌంటర్
భారత్‌లో ఉగ్రమూకల ఆగడాలకు హద్దూ... అదుపు లేకుండా పోతోంది. రోజురోజుకు ఉగ్రవాదులు పెట్రేగిపోతున్నారు. భారత ఆర్మీ ఎన్నిసార్లు బుద్ది చెప్పినా వారి తీరు ఏ...
By సుభాష్ Published on 2 Jun 2020 4:39 PM IST
విషాదం: విరిగిపడ్డ కొండచరియలు.. 20 మంది మృతి
అసోంలో దారుణం చోటు చేసుకుంది. కొండచరియలు విరిగిపడి 20 మంది మృత్యువాత పడ్డారు. మంగళవారం మూడు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల్లో 20 మంది మృతి...
By సుభాష్ Published on 2 Jun 2020 3:56 PM IST
కరోనా: ఏపీలో రెడ్ జోన్ జిల్లాలు, మండలాలు ఇవే..!
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇక...
By సుభాష్ Published on 2 Jun 2020 3:09 PM IST
టాప్ ట్రెండింగ్‌లో 'ప్రభాస్20' .. అభిమానుల హంగామా
డార్లింగ్ ప్రభాస్.. తాజాగా జిల్ ఫేమ్ రాధాకృష్ణ డైరెక్షన్‌లో ఓ పీరియాడికల్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ...
By సుభాష్ Published on 2 Jun 2020 1:26 PM IST