You Searched For "NewsmeterFactCheck"

FactCheck : పాకిస్థానీ వలసదారుడు ప్యారిస్ లో మహిళను మెట్ల మీద నుండి తోసేశాడా.?
FactCheck : పాకిస్థానీ వలసదారుడు ప్యారిస్ లో మహిళను మెట్ల మీద నుండి తోసేశాడా.?

ప్యారిస్‌లో ఓ వ్యక్తి మహిళను మెట్ల మీద నుండి కిందకు తోసేస్తున్న వీడియో అంటూ కొందరు ఓ పోస్టును వైరల్ చేస్తున్నారు.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 16 March 2024 3:00 PM GMT


NewsMeterFactCheck, Karnataka, Bengaluru
Fact Check: కాషాయరంగు నేమ్ బోర్డుని ధ్వంసం చేయడం వెనుక మతపరమైన కోణం లేదు

బెంగళూరులోని రామ్‌దేవ్ హాయ్ ఫ్యాషన్ నేమ్ బోర్డ్‌ను కొందరు వ్యక్తులు ధ్వంసం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 15 March 2024 8:00 AM GMT


NewsMeterFactCheck, RahulGandhi
నిజమెంత: భారత త్రివర్ణ పతాకాన్ని పక్కన పెట్టమని రాహుల్ గాంధీ కోరారా?

భారత ప్రధాని నరేంద్ర మోదీని, కాంగ్రెస్‌ సీనియర్ నేత రాహుల్‌ గాంధీని పోలుస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 15 March 2024 6:30 AM GMT


Fact Check: గీతాంజలి మృతిపై ప్రధాని మోదీ ఆరా తీసినట్లు వచ్చిన కథనం అవాస్తవం
Fact Check: గీతాంజలి మృతిపై ప్రధాని మోదీ ఆరా తీసినట్లు వచ్చిన కథనం అవాస్తవం

తెనాలికి చెందిన గీతాంజలి మృతిపై ప్రధాని నరేంద్ర మోడీ ఆరా తీశారని, సోషల్ మీడియా ట్రోల్స్‌ వల్ల ఆత్మహత్య చేసుకోవడం పట్ల విచారం వ్యక్తం చేసారని ఓ కథనం...

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 14 March 2024 12:28 PM GMT


NewsMeterFactCheck, Mukesh Ambani, Anant Ambani, Jio
నిజమెంత: మోసపోయే అవకాశం.. ఫ్రీ రీఛార్జ్ అంటూ మీ డేటాను కాజేసే ప్రయత్నం

ముఖేష్ అంబానీ తన కొడుకు అనంత్ పెళ్లికి మూడు నెలల పాటు రీఛార్జ్ ఉచితంగా అందిస్తున్నట్లు సోషల్ మీడియాలో ఓ సందేశం వైరల్ అవుతూ ఉంది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 12 March 2024 7:15 AM GMT


FactCheck : తన కొడుకును ముఖ్యమంత్రిని చేయాలని అనుకున్నట్లు ఉద్ధవ్ థాకరే చెప్పారా.?
FactCheck : తన కొడుకును ముఖ్యమంత్రిని చేయాలని అనుకున్నట్లు ఉద్ధవ్ థాకరే చెప్పారా.?

తన కుమారుడిని ముఖ్యమంత్రి చేయాలని అనుకుంటున్నట్లుగా.. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ప్రకటన చేశారంటూ

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 11 March 2024 3:19 PM GMT


FactCheck : బైక్ పై వచ్చి పిల్లల కిడ్నాప్ అంటూ వైరల్ అవుతున్న పోస్టు ఎలాంటి నిజం లేదు
FactCheck : బైక్ పై వచ్చి పిల్లల కిడ్నాప్ అంటూ వైరల్ అవుతున్న పోస్టు ఎలాంటి నిజం లేదు

బైక్‌పై ఇద్దరు వ్యక్తులు వారి మధ్య పిల్లలతో ప్రయాణిస్తున్న ఫోటోకు ఓ వాయిస్ ఓవర్ కలిగి ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 27 Feb 2024 3:46 PM GMT


FactCheck : 2018లో మహిళపై జరిగిన దాడికి సంబంధించిన వీడియోను పశ్చిమ బెంగాల్ కు చెందినదిగా తప్పుగా షేర్ చేస్తున్నారు
FactCheck : 2018లో మహిళపై జరిగిన దాడికి సంబంధించిన వీడియోను పశ్చిమ బెంగాల్ కు చెందినదిగా తప్పుగా షేర్ చేస్తున్నారు

పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖలీలో పెద్ద సంఖ్యలో మహిళలు TMC నాయకుడు షేక్ షాజహాన్, అతని మద్దతుదారులపై భూ ఆక్రమణలు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 19 Feb 2024 4:03 PM GMT


NewsMeterFactCheck, farmers, protest,Delhi
FactCheck: మోడీఫై చేసిన ట్రాక్టర్లను నిరసనల కోసం రైతులు తీసుకుని వచ్చారా?

తమ డిమాండ్ల గురించి కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌ల నుండి రైతులు ఢిల్లీకి పాదయాత్ర చేయాలని భావించారు.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 16 Feb 2024 3:30 AM GMT


FactCheck : అయోధ్య రామ మందిరానికి భక్తులు భారీ ఎత్తున విరాళాలు సమర్పిస్తున్నారంటూ వైరల్ అవుతున్న వీడియో
FactCheck : అయోధ్య రామ మందిరానికి భక్తులు భారీ ఎత్తున విరాళాలు సమర్పిస్తున్నారంటూ వైరల్ అవుతున్న వీడియో

జనవరి 24, 2024న ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామమందిరాన్ని ప్రారంభించారు. భారీ ఎత్తున విరాళాలు వస్తున్నాయి.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 30 Jan 2024 3:45 PM GMT


FactCheck : నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్న వీడియో హైదరాబాద్‌ కు చెందినది.. ముంబైలోని మీరా రోడ్డు ఘటనకు సంబంధించినది కాదు
FactCheck : నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్న వీడియో హైదరాబాద్‌ కు చెందినది.. ముంబైలోని మీరా రోడ్డు ఘటనకు సంబంధించినది కాదు

జనవరి 22న రామమందిరం ప్రారంభోత్సవం సందర్భంగా ముంబైలోని మీరారోడ్‌లోని నయా నగర్‌లో రెండు వర్గాల మధ్య హింస చెలరేగింది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 27 Jan 2024 1:45 PM GMT


NewsMeterFactCheck, Sikh, Ram Temple
నిజమెంత: అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం కోసం సిక్కులు ప్రార్థనలు చేశారా?

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి సంబంధించి సిక్కులు రాముడిని కీర్తిస్తూ పాటలు పాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on 26 Jan 2024 6:38 AM GMT


Share it