You Searched For "Nagarkurnool"

ఊహించని ప్రమాదాలు.. ప్రాణాలు కోల్పోయిన ముగ్గురు మహిళలు
ఊహించని ప్రమాదాలు.. ప్రాణాలు కోల్పోయిన ముగ్గురు మహిళలు

ఏప్రిల్ 12, శుక్రవారం నాగర్‌కర్నూల్ జిల్లాలో రెండు వేర్వేరు ప్రాంతాలలో వర్షం కారణంగా ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు.

By Medi Samrat  Published on 13 April 2024 3:15 PM GMT


నాగర్‌కర్నూల్ బీఆర్ఎస్‌ ఎంపీ అభ్య‌ర్ధిగా ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌.. ప్ర‌క‌టించిన అధిష్టానం
నాగర్‌కర్నూల్ బీఆర్ఎస్‌ ఎంపీ అభ్య‌ర్ధిగా ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌.. ప్ర‌క‌టించిన అధిష్టానం

వచ్చే లోక్‌సభ ఎన్నికలకు మరో ఇద్దరు ఎంపీ అభ్యర్థులను బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు కే చంద్రశేఖరరావు శుక్రవారం ప్రకటించారు.

By Medi Samrat  Published on 22 March 2024 9:00 AM GMT


nagarkurnool, MP ramulu,  bjp, telangana politics ,
బీజేపీలో చేరిన బీఆర్ఎస్ ఎంపీ రాములు

బీఆర్ఎస్‌ పార్టీని వీడిన నాగర్‌కర్నూల్ ఎంపీ బీజేపీ కండువా కప్పుకున్నారు.

By Srikanth Gundamalla  Published on 29 Feb 2024 11:53 AM GMT


brs, guvvala balaraju, arrest, nagarkurnool,
నాగర్‌కర్నూలులో గువ్వల బాలరాజు అరెస్ట్.. ఉద్రిక్తత

నాగర్‌కర్నూలు జిల్లాలో అచ్చంపేట బీఆర్ఎస్‌ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజును పోలీసులు అరెస్ట్‌ చేశారు.

By Srikanth Gundamalla  Published on 18 Dec 2023 10:23 AM GMT


Police, arrest, treasure hunt, Nagarkurnool, Crime news
తెలంగాణలో కలకలం.. నిధి వేటలో 11 మందిని చంపిన సీరియల్‌ కిల్లర్‌

11 మందిని హత్య చేసిన మోస్ట్ వాంటెడ్ వ్యక్తిని నాగర్‌కర్నూల్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిధిని కనుగొనడంలో సహాయం చేస్తాననే నెపంతో అతను బాధితులను ఆకర్షించి...

By అంజి  Published on 13 Dec 2023 1:30 AM GMT


Nagarkurnool, Tragedy, mother, daughter, died ,
నాగర్‌కర్నూల్‌ జిల్లాలో విషాదం, చెరువులో పడి తల్లీకూతురు మృతి

నాగర్‌కర్నూలు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. చెరువులో ప్రమాదవశాత్తు జారి పడి ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయారు.

By Srikanth Gundamalla  Published on 5 Nov 2023 10:50 AM GMT


వైద్యుల నిర్ల‌క్ష్యంతో బాలింత మృతి
వైద్యుల నిర్ల‌క్ష్యంతో బాలింత మృతి

వైద్యులు చేసే చిన్న చిన్న పొరపాట్లు రోగుల పాలిట మరణశాసనాలుగా మారుతూ ఉంటాయి.

By Medi Samrat  Published on 23 Aug 2023 10:36 AM GMT


Case Booked,  MP Revanth Reddy, Nagarkurnool,
ఎంపీ రేవంత్‌రెడ్డిపై కేసు నమోదు

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో టీపీసీసీ చీఫ్‌, ఎంపీ రేవంత్‌రెడ్డిపై కేసు నమోదు అయ్యింది.

By Srikanth Gundamalla  Published on 15 Aug 2023 11:21 AM GMT


amrabad tiger reserve forest, mahabubnagar, Nagarkurnool, Nallamala forest
నల్లమల అడవుల్లోకి పర్యాటకులకు నో ఎంట్రీ.. ఏకంగా 3 నెలల పాటు..

నేచర్ లవర్స్‌పై ఫారెస్ట్‌ డిపార్ట్‌మెంట్‌ ఆంక్షలు విధించింది. అడవిలో ఆతిథ్యంపై అమ్రాబాద్‌ టైర్‌ రిజర్వ్ ఫారెస్ట్ కీలక నిర్ణయం తీసుకుంది.

By అంజి  Published on 11 July 2023 6:34 AM GMT


శ్రీశైలం హైవేపై రెండు కార్లు ఢీ.. 12 మందికి తీవ్ర గాయాలు
శ్రీశైలం హైవేపై రెండు కార్లు ఢీ.. 12 మందికి తీవ్ర గాయాలు

Car accident in nagarkurnool district. నాగర్‌ కర్నూలు జిల్లాలోని హైదరాబాద్‌ టూ శ్రీశైలం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లు...

By అంజి  Published on 29 Nov 2021 7:40 AM GMT


ప్రయాణికుల కోసం.. మైసమ్మ దేవత పాట పాడిన ఆర్టీసీ డ్రైవ‌ర్ శాంత‌య్య‌.. సజ్జనార్‌ ఏమన్నారంటే.!
ప్రయాణికుల కోసం.. మైసమ్మ దేవత పాట పాడిన ఆర్టీసీ డ్రైవ‌ర్ శాంత‌య్య‌.. సజ్జనార్‌ ఏమన్నారంటే.!

RTC driver Shantayya attracting passengers with song. బస్సుల్లో ప్రయాణికుల సంఖ్యను పెంచేందుకు తెలంగాణ ఆర్టీసీ అనేక చర్యలు చేపట్టింది. ఇక ఆర్టీసీ...

By అంజి  Published on 15 Nov 2021 8:38 AM GMT


త‌ల్లి చ‌నిపోయింద‌ని తెలియ‌క‌.. అమ్మా ఫోన్ వ‌చ్చింది.. మాట్లాడ‌మ్మా
త‌ల్లి చ‌నిపోయింద‌ని తెలియ‌క‌.. 'అమ్మా ఫోన్ వ‌చ్చింది.. మాట్లాడ‌మ్మా'

Woman Sucide in Nagarkurnool.ఆ చిన్నారికి ఏం తెలుసు.. త‌ల్లి అనంత‌లోకాల‌కు వెళ్లిపోయింద‌ని. ఫోన్ రాగానే

By తోట‌ వంశీ కుమార్‌  Published on 12 Aug 2021 3:26 AM GMT


Share it