ఆస్పత్రిలో మైనర్‌ బాలుడితో నర్సు రాసలీలలు..

ఆస్ప్రతిలో మైనర్‌ బాలుడితో సెక్స్‌ చేస్తూ నర్సు సీసీ కెమెరాలకు అడ్డంగా దొరికిపోయింది. ఆ వీడియోలు కాస్తా బయటకు రావడంతో ఆమె బాగోతం వెలుగులోకి వచ్చింది. ప్రతి రోజు ఎంతో మంది చికిత్స కోసం ఆస్పత్రికి వస్తుంటారు. వారికి నర్సులు సేవ చేస్తుంటారు. రోగులకు సేవ చేసే పవిత్ర వృత్తిలో ఉన్న నర్సు నీచానికి దిగజారింది. ఏకంగా ఆస్పత్రిలో మైనర్‌ బాలుడితో సెక్స్‌ చేసింది. విషయం తెలిసిన ఆస్పత్రి యాజమాన్యం.. ఆమెను ఉద్యోగం నుంచి తొలగించారు. ఆ తర్వాత పోలీసులు ఆమెను అరెస్ట్‌ చేసి కటకటాల్లోకి నెట్టారు. ఈ ఘటన జర్మనీలోని బెర్లిన్‌ నగరంలో చోటు చేసుకుంది.

మిషెల్‌ అనే యువతి బెర్లిన్‌ నగరంలోని ఓ ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తోంది. ఈ క్రమంలో ఇంటి పక్కనే ఉండే ఓ బాలుడిపై కన్నేసింది. ఆ టీనేజీ బాలుడితో పరిచయం పెంచుకుంది. ఇంటికి పిలిచి మరీ గిఫ్టులు ఇచ్చి దగ్గర చేసుకుంది. ఇలా క్రమక్రమంగా బాలుడిని పూర్తిగా లోంగదీసుకుంది. ఓ రోజు ఇంట్లోని బెడ్రూమ్‌కు తీసుకువెళ్లి సెక్స్‌ కోరికలు తీర్చుకుంది. ఇలా కొన్ని రోజుల పాటు ఆ బాలుడి రెచ్చగొట్టి మరీ సెక్స్‌ చేసింది. అయితే ఉన్నట్టుండి మిషెల్‌ తన రూటు మార్చింది. ఇక బెడ్రూమ్‌కు స్వస్తి చెప్పింది.

కొత్తగా ఆస్పత్రిలో ట్రై చేద్దామనుకొని.. బాలుడిని కూడా ఆస్పత్రికి పిలిపించింది. ఆస్పత్రిలోని ఓ గదిలో ఉన్న స్ట్రెచర్‌పై నర్సు.. ఆ బాలుడితో రాసలీలలు కొనసాగించింది. అయితే ఆ రూమ్‌లో సీసీ కెమెరాలు ఉన్నాయన్న విషయాన్ని మాత్రం మిషెల్‌ పసిగట్టలేకపోయింది. వీడియోను చూసిన సెక్యురిటీ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ విషయంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. లైంగిక కోరికలను ఆపుకోలేక పోయిన చివరకు మిషెల్‌ తన పరువు పొగొట్టుకోవాల్సి వచ్చింది.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *