నేరెడ్‌మెట్ లో బాలిక మరణంతో మల్కాజిగిరిలో ఓపెన్ నాలాల సమస్యపై ఎమ్మెల్యే మైనంపల్లిని స్థానికులు ప్రశ్నించారు. దీంతో.. మైనంప‌ల్లి మల్కాజిగిరిలో ఓపెన్ నాలాల సమస్య లేకుండా చేస్తానని.. వచ్చే ఏడాదిలో లోగా నాల సమస్య పరిష్కరించకపోతే ఇదే నాలలో దూకి చచ్చిపోతాన‌ని శ‌ప‌‌థం చేశారు.

తోట‌ వంశీ కుమార్‌

Next Story