రోజు రోజుకు మాన‌వ సంబంధాలు మంటగ‌లుస్తున్నాయి. క్ష‌ణిక సుఖం కోసం కొంద‌రు వావి వ‌రుస‌లు మ‌రిచి నీచంగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు. వ‌దిన‌లో అమ్మ‌ను చూసుకోవాల్సింది పోయి ఆమె క‌న్నేశాడు. క్ర‌మంగా ఆమెను త‌న ముగ్గులోకి దింపుకున్నాడు. ఆమె భర్త బ‌య‌టికి వెళ్ల‌గానే ఇద్ద‌రు బెడ్‌రూమ్‌లో దూరి త‌మ కామ‌వాంఛ‌ల‌ను తీర్చుకునేవారు. ఓ రోజు వారిద్ద‌రిని ఆమె భ‌ర్త రెడ్‌హ్యాండెడ్‌గా ప‌ట్టుకున్నాడు. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర ప్ర‌దేశ్‌లో చోటు చేసుకుంది.

గోరఖ్‌పూర్‌లో మహేష్, రూప అనే దంప‌తులు నివ‌సిస్తున్నారు. మ‌హేష్ కు వరుసకు తమ్ముడు అయ్యే రాజీవ్ అనే యువకుడు ఉన్నత చదువుల కోసం అత‌ని ఇంట్లో ఉంటున్నాడు. రాజీవ్.. రూప పై క‌న్నేశాడు. మ‌హేష్ ఆఫీస్ వెళ్తే ఇంట్లో ఇద్ద‌రే ఉండేవారు. దీన్ని త‌న‌కు అవ‌కాశంగా మ‌లుచుకున్నాడు. రూప‌తో స‌న్నిహితంగా ఉంటూ కావాల‌నే ఆమె శ‌రీర భాగాల‌ను తాకుతూ ఉండేవాడు. రాజీవ్ కోరిక‌ను ప‌సిగట్టిన రూప అత‌నికి దూరంగా ఉండేది.

అయితే.. మ‌హేష్ ఓ ప‌ని నిమిత్తం డిల్లీకి వెళ్లాడు. కొద్ది రోజులు అక్క‌డే ఉండాల్సి వ‌చ్చింది. దీంతో వ‌దిన‌ను జాగ్ర‌త్త‌గా చూసుకోమ‌ని రాజీవ్‌కు చెప్పాడు. ఈ అవ‌కాశాన్ని ఎలాగైన వ‌దులుకోకుద‌ని రాజీవ్ అనుకున్నాడు. త‌న కోరిక‌ను తీర్చాల‌ని వ‌దిన‌ను నేరుగా అడిగేశాడు. భ‌ర్త నుంచి దూరంగా ఉండ‌డంతో రూప కూడా అత‌డికి లొంగిపోయింది. ఇంకుముంది.. వ‌దిన, మ‌రిది ఇద్ద‌రూ రోజు త‌మ కామ‌వాంచ‌ల‌ను తీర్చుకునేవారు.

వీరి చేష్ట‌ల‌తో చూసిన స్థానికుల్లో కొంద‌రికి అనుమానం వ‌చ్చింది. ఈ విష‌యాన్ని వారు మహేశ్‌కు ఫోన్ చేసి చెప్పారు. దీంతో అతడు ఢిల్లీ నుంచి వెంటనే వచ్చేశాడు. వారిద్దరి బాగోతం బట్టబయలు చేసేందుకు ఓ ప్లాన్ వేశాడు. గత గురువారం మళ్లీ ఢిల్లీ వెళ్తున్నానని భార్యకు చెప్పి వెళ్లిపోయాడు. మహేశ్ అలా వెళ్లాడో లేదో రూప, రాజీవ్ బెడ్రూమ్‌లోకి వెళ్లి తలుపేసుకున్నారు.

నగ్నంగా మారి తమ కామ కోరికలు తీర్చుకోవడం మొదలుపెట్టారు. కొద్ది స‌మ‌యం త‌రువాత ఇంటికి వ‌చ్చిన మ‌హేష్ .. కిటికి లోంచి బెడ్‌రూమ్‌లోకి తొంగిచూశాడు. త‌న భార్య‌, త‌మ్ముడు అస‌భ్య‌క‌ర రీతిలో శృంగారం సాగిస్తున్న దృశ్యాల‌ను చూసి షాక‌య్యాడు.

మహేశ్.. బంధువులు, స్థానికులందరినీ తీసుకొచ్చి వారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. భార్య, తమ్ముడిని చితకబాది పోలీసులకు అప్పగించాడు.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.