పోలీస్ కమిషనర్‌కు వల్లభనేని వంశీ ఫిర్యాదు

విజయవాడ: గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విజయవాడ పోలీస్ కమిషనర్‌ను కలిశారు. ఈ మేరకు తనపై మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై చర్యలు తీసుకోవాలని కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. … Continue reading పోలీస్ కమిషనర్‌కు వల్లభనేని వంశీ ఫిర్యాదు