అంజి

నేను గోనె అంజి. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో 99టీవీ, మోజో టీవీ, ఐ న్యూస్‌, ప్రైమ్‌ 9 న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

    అంజి

    Mentally ill, suicide, Mumbai, Borivali, Murder
    కూతురిని చంపి.. కత్తితో నరాలు కోసుకున్న తల్లి

    మానసిక వ్యాధితో బాధపడుతున్న ఓ తల్లి తన 11 ఏళ్ల కూతురిని హత్య చేసిన ఘటన ముంబైలోని బోరివలి ప్రాంతంలో చోటుచేసుకుంది.

    By అంజి  Published on 17 Feb 2024 6:47 AM GMT


    Minister Uttam Kumar, Irrigation Department, Telangana
    నీటి పారుదల రంగంపై ప్రజంటేషన్‌.. మంత్రి ఉత్తమ్‌ సంచలన వ్యాఖ్యలు

    గత ప్రభుత్వం అవినీతి వల్లే మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోయిందని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. అక్టోబర్‌లో సమస్య మొదలైతే కేసీఆర్‌ ఇంత వరకూ...

    By అంజి  Published on 17 Feb 2024 5:58 AM GMT


    Free Admission, Private Schools, APnews
    ప్రైవేట్‌ స్కూళ్లలో ఉచిత ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

    2024 - 25 విద్యా సంవత్సరానికి గానూ ఏపీలోని ప్రైవేట్‌ స్కూళ్లలో ఉచిత ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.

    By అంజి  Published on 17 Feb 2024 4:58 AM GMT


    BJP, Andhra Pradesh, CM seat, TDP, Janasena
    ఆంధ్రప్రదేశ్‌ సీఎం సీటుకు గురిపెట్టిన బీజేపీ.. అయోమయంలో టీడీపీ - జనసేన!

    భారతీయ జనతా పార్టీ అగ్రనేత అమిత్ షాతో చంద్రబాబు భేటీ తర్వాత టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తుపై చర్చ మళ్లీ ఊపందుకుంది.

    By అంజి  Published on 17 Feb 2024 4:22 AM GMT


    stray dogs, Mahabubnagar district , Ponnakal
    21 కుక్కలను చంపిన దుండగులు.. విషమిచ్చి కాల్చి చంపి ఉంటారని అనుమానం

    మహబూబ్‌నగర్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అడ్డాకుల పొన్నకల్‌లో గుర్తుతెలియని వ్యక్తులు మారణాయుధాలతో 21 వీధి కుక్కలను చంపేశారు.

    By అంజి  Published on 17 Feb 2024 3:35 AM GMT


    young woman, suicide, Group 4, Telangana
    హాస్టల్‌లో యువతి ఆత్మహత్య.. గ్రూప్‌-4లో మార్కులు తక్కువ వచ్చాయని..

    తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్‌ కమిషన్‌ ఇటీవల ప్రకటించిన గ్రూప్‌-4 పరీక్ష ఫలితాల్లో మార్కులు తక్కువగా వచ్చాయని ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది.

    By అంజి  Published on 17 Feb 2024 2:56 AM GMT


    AP CID, Fibernet scam case, Chandrababu , APnews
    ఫైబర్‌నెట్ స్కామ్ కేసు.. సీఐడీ చార్జిషీట్ దాఖలు.. ఏ1గా చంద్రబాబు

    ఫైబర్‌నెట్‌ కుంభకోణం కేసులో చంద్రబాబుని ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ ఏపీ సీఐడీ శుక్రవారం విజయవాడ ఏసీబీ కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేసింది.

    By అంజి  Published on 17 Feb 2024 2:18 AM GMT


    Police, people, Telangana, High Court
    'పోలీస్‌స్టేషన్‌ ఎవరూ సరదాగా రారు'.. పోలీసులపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు

    ప్రజల పట్ల పోలీసుల ప్రవర్తనాశైలి మారాల్సి ఉందని తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యానించింది. పోలీస్ స్టేషన్‌కు ఎవరూ సరదాగా రారని హైకోర్టు పేర్కొంది.

    By అంజి  Published on 17 Feb 2024 2:07 AM GMT


    Aadhaar, Gruha Jyothi, Telangana
    'గృహ జ్యోతి'కి ఆధార్ తప్పనిసరి.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

    గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత సరఫరాను పొందాలనుకునే కుటుంబాలు ప్రామాణీకరణ కోసం ఆధార్ వివరాలను అందించాలి.

    By అంజి  Published on 17 Feb 2024 1:23 AM GMT


    Tspsc, Result, Jobs, Telangana Government,Job Recruitment
    TSPSC: 547 ఉద్యోగాల ఫలితాలు విడుదల

    రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో భాగంగా 547 ఉద్యోగాల భర్తీకి 6 జాబ్‌ నోటిఫికేషన్‌ కింద నిర్వహించిన పరీక్షల ఫలితాలను టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది.

    By అంజి  Published on 17 Feb 2024 1:10 AM GMT


    Hyderabad, student died, cardiac arrest, Canada
    హైదరాబాద్ విద్యార్థి గుండెపోటుతో మృతి.. కెనడాలో ఘటన

    కెనడాలోని వాటర్‌లూ క్యాంపస్‌లోని కొనెస్టోగా కాలేజీలో మాస్టర్స్ (ఐటీ) చదువుతున్న హైదరాబాద్‌కు చెందిన షేక్ ముజమ్మిల్ అహ్మద్ (25) అనే విద్యార్థి...

    By అంజి  Published on 17 Feb 2024 12:53 AM GMT


    Devotee, Arasavalli, Srisuryanarayana Swamy temple, Rathasaptami
    సూర్య భగవానుడి నిజరూప దర్శనం.. అరసవల్లికి పోటెత్తిన భక్తులు

    శ్రీకాకుళం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అరసవల్లిలో శ్రీసూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.

    By అంజి  Published on 16 Feb 2024 5:38 AM GMT


    Share it