ప్రపంచంలో రోజురోజుకు దారుణాలు ఎన్నో జరుగుతున్నాయి. అక్రమ సంబంధాలకు మాత్రం అంతే లేకుండా పోతోంది. సొంత కూతురు కాపురం బాగుండాలని కోరుకునే తల్లే కూతురు సంసారంలో చిపెట్టింది. ఏకంగా కూతురు భర్తతోనే గుట్టుచప్పుడు కాకుండా రాసలీలలు కొనసాగించింది. అల్లుడితో శృంగారం రొంపిలోకి దిగడమే కాదు.. అతడితోనే గర్భవతి అయి సమాజం తలదించుకునే విధంగా చేసింది. ఈ ఘటన ఇటీవల మెక్సికోలో చోటు చేసుకుంది. నగరంలో లారెన్‌ అనే మహిళ పౌల్‌ అనే వ్యక్తి ప్రేమలో పడింది. పౌల్‌ ద్వారా ఓ బిడ్డకు తల్లి అయ్యింది. ఇక చేసేదేమిలేక వారిద్దరికి పెళ్లి చేసింది తల్లి జూలి.

Aunt's Illicit Affair With Son In Law 1

ఇక వారి వివాహం అయిన తర్వాత పౌల్‌ ఇద్దరు హనీమూన్‌కు వెళ్లారు. వీరి వెంట తల్లి జూలిని కూడా తీసుకెళ్లారు. అక్కడే అసలైన కథ మొదలైంది. తురు తన బిడ్డతో బయటకు వెళ్లిన సమయంలో తల్లి జూలి అల్లుడు పౌల్‌కు దగ్గరైంది. ఇద్దరి మధ్య అనుబంధం గట్టిపడింది.

తర్వాత కూడా పౌల్‌ భార్యకంటే అత్తతోనే ఉంటూ వచ్చాడు. దీంతో రానురాను అత్తా, అల్లుడి మధ్య శృంగార బంధం ఏర్పడింది. ఇక కూతురు ఇంట్లో లేని సమయంలో అత్త అల్లుడితో రాసలీలలు సాగించేది. ఇద్దరు కలిసి రెడ్‌ రూమ్‌లో రోజు రెచ్చిపోయే వారు.

కాగా, ఓ రోజు పౌల్‌ ఫోన్‌ను భార్య లారెన్‌ చెక్‌ చేయగా, తన సొంత తల్లితోనే అసభ్యకరమైన భాషలో చాటింగ్‌ ఒకటి కంటపడింది. దీంతో తల్లి గురించి తెలిసి షాకైంది. తన భర్త తో చాటింగ్‌ చేసిన విషయాలన్ని బయటపడ్డాయి. చివరకు ఇద్దరిని నిలదీయగా తల్లి గర్భవతి అయిన విషయం తెలిసింది. చివరకూ తప్పు అయ్యిందంటే వేడుకుంది. ఈ న్యూస్‌ ఇప్పుడు సోషల్‌ మీడయాలో తెగ వైరల్‌ అవుతోంది.

Aunt's Illicit Affair With Son In Law 2

 

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *